ఆడవాళ్ళకే ఎక్కువగా కన్నీళ్ళు వస్తాయి…ఎందుకని?
ఆడవాళ్ళకే ఎక్కువగా కన్నీళ్ళు వస్తాయి…ఎందుకని?
ఆడవాళ్ళు ఏడిస్తే వెంటనే కన్నీళ్ళు వస్తాయి. అందుకే మన పెద్దలు ఆడవాళ్ళ కంటిలో నదులు ఉన్నాయని పరిహాసంగా అంటారు. నిజమే ఆడవాళ్ళ కంటిలో కన్నీరు జలజలరాలుతాయి. దీనికి కారణం వారిలో ఉత్పత్తి అయ్యే ”ప్రేలోడిక్కాన్” అనే హార్మోన్ కారణం. ఈ హర్మోన్ ఆడ, మగ ఇద్దరిలో ఉన్నప్పటికీ పురుషులకంటే స్త్రీలకే ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళు వెంటనే ఏడవడానికీ, ఎక్కువగా కన్నీళ్ళు రావడానికీ అదే కారణం. అయితే విచిత్రం ఏమిటంటే వయస్సు పెరిగేకొద్ది స్త్రీలల్లో ప్రేలోడిక్కాన్ హార్మోన్ ఎక్కువగా పనిచేస్తుంది. పురుషుల్లో వయస్సు పెరిగే కొద్ది తగ్గుతుంది.
Comments
Post a Comment