PUT YOUR HEART,MIND AND SOUL INTO EVEN YOUR SMALLEST ACTS.THIS IS THE SECRET OF SUCCESS.
*CHANDU*
మనిషి ఎలా జీవించాలి
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
Always Be Cool Don’t Have Ego With Friends And Family. Give Up Hurting Individuals.Just Keep Loving Mankind.Never Omit Prayers.Quitely Remember God.Speak Truth.Use Valid Words.Xpress Your Zeals
“అలెక్జాండర్ విశ్వవిజేత కాదు, మన రాజు పురుషోత్తముడి చేతిలో ఓడిపోయాడు” మన రాజు పురుషోత్తముడి చేతిలో దెబ్బతిన్న అలెక్జాండర్ విజయగాథల మీద ఆధారపడి నిర్మితమైన సంస్కృతి అసాధారణ ఫలితాలనిస్తుంది, అది మహోన్నత చరిత్రను సృష్టిస్తుంది. అయితే నేటి విద్యార్థులకు మనం ఎలాంటి చరిత్రను చెబుతున్నాం. మనదైన చరిత్రపై వారికి అవగాహన లేదు. వ్యాపారం పేరుతో వచ్చి, మోసంతో మన దేశాన్ని ఆక్రమించుకున్న ఆంగ్లేయులు మనదైన ప్రతి వ్యవస్థనీ నాశనం చేశారు. మన చరిత్రనీ వక్రీకరించారు. మనది పరాక్రమ చరిత్ర కాదు, పరాజయ చరిత్రే అని అసత్యాలను వ్యాపింపజేశారు. బ్రిటిష్ వారు వెళ్లిపోయిన తరువాత కూడా ఆ చరిత్ర పాఠాలనే కొనసాగిస్తూ వచ్చారు. మరి మనలో స్వాభిమానం ఎలా నెలకొంటుంది? గర్వదాయకమైన మన వీరుల చరిత్రను పిల్లలకి పాఠాలుగా బోధించినపుడే మన సమాజంలో “చరిత్రను సృష్టించే వీరులు” తయారవుతారు. శివాజీకి జిజియామాత బాల్యంలోనే రామాయణ, మహాభారత గాధలు, చరిత్రలోని స్ఫూర్తివంతమైన కథలు చెప్పింది కాబట్టే ఆయన అంత గొప్ప వాడయ్యాడు. మన విద్యార్థుల్లో దేశభక్తి పెంచే విధంగా చరిత్ర రచన కొనసాగాలి. మనదేశ చరిత్రని గమన...
పుస్తకాలు చదవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Books And Health Go Hand-In-Hand) కొంతమంది వ్యక్తులు వారి ఇంటిలో వేలకొద్ది పుస్తకాలను పెట్టుకుని, తరచూ ఏదో ఒకటి చదువుతూ ఉంటారు, అయితే మరికొంతమందికి ఒకటి లేదా రెండు పేజీల చదివితేనే నిద్ర వస్తుంది. మీరు రెండవ వర్గానికి చెందినట్లయితే, మీరు పలు ప్రయోజనాలను కోల్పోతున్నట్లు దయచేసి గమనించండి. అవును, మీకు స్పష్టంగా చెబుతాము వినండి – ఈ సందర్భంలో చదవడం అంటే నిజమైన పుస్తకాలు, మ్యాగజైన్లు, ఇబుక్లు లేదా వార్తాపత్రికలు చదవడం అని అర్థం, ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ ఫీడ్లను చదవడం కాదు! మేము చదవడం వలన కలిగే ప్రయోజనాలు మేము దిగువన పేర్కొన్నాము, వీటిని చదవడం వలన మీరు తక్షణమే మంచి పుస్తకాన్ని చదవడం ప్రారంభించడానికి కావల్సిన ఉత్సాహం లభిస్తుందని ఆశిస్తున్నాను.... మీ మెదడు వికసిస్తుంది (Stimulates your mind): చదవడం వలన మీ మెదడు వికసిస్తుందని పెద్దలు చెబుతారు. చదవడం వలన మీ మనస్సు ఉత్సాహంగా ఉంటుంది ఎందుకంటే మీరు మీ మెదడును పేజీలోని పదాలను చదవడానికి మాత్రమే కాకుండా, చదివిన అంశాలను ఊహించుకుంటారు మరియు ఒక నిర్ధారణకు వస్తారు. చదవడం వలన అల్జీమర్స్ వ్...
Comments
Post a Comment