ఏ యాక్టివిటీతో ఎన్ని క్యాలరీలు ఖర్చు?


ఏ యాక్టివిటీతో ఎన్ని క్యాలరీలు ఖర్చు?




శారీరక కదలికలు ఏవూత్రం లేకున్నా… జస్ట్ అలా కూర్చుని ఉండటం,  చదవడం, టీవీ చూడటం, రేడియో వినడం, స్థిరంగా కూర్చుని ఆడే ఆటలు (ప్లేరుుంగ్ కార్డ్స్ వంటివి) ఆడటం చేస్తే..  గంటకు… 80-100 క్యాలరీలు ఖర్చవుతారుు.

శారీరక కదలికలు ఏవూత్రం లేకున్నా... జస్ట్ అలా కూర్చుని ఉండటం, చదవడం, టీవీ చూడటం, రేడియో వినడం, స్థిరంగా కూర్చుని ఆడే ఆటలు (ప్లేరుుంగ్ కార్డ్స్ వంటివి) ఆడటం చేస్తే.. గంటకు... 80-100 క్యాలరీలు ఖర్చవుతారుు.
చాలా స్వల్పమైన శారీరక కదలికలతో...
నిలబడి వంటచేయుడమే కాకుండా సింక్‌లో వంటపాత్రలు కడగటం, ఇస్త్రీ చేయుడం, చాలా మెల్లిగా నడవటం  వంటివి చేస్తే… గంటకు…  110 -160  క్యాలరీలు ఖర్చవుతారుు.

ఓ మోస్తరు శారీరక కదలికలు ఉండేవి…
కాస్తంత వేగంగా నడవటం, ఊడ్చటం, బట్టలు సర్దడం, పక్కబట్టలు పరవడం వంటివాటికి… గంటకు 120-240 క్యాలరీలు ఖర్చవుతారుు.
శారీరక కదలికలు  ఎక్కువగా ఉండే పనులు…
కారును కడగటం, గోల్ఫ్ ఆడటం, పరిగెత్తినట్టుగా నడవటం, ఓ మోస్తరు వేగంతో సైకిల్ తొక్కడం  వంటి వాటికి…  గంటకు 250-350 క్యాలరీలు  ఖర్చవుతారుు.

భారీ శరీర కదలికలు  అవసరవుయ్యే పనులు...
పరుగెత్తడం, ఈదడం, టెన్నిస్, ఫుట్‌బాల్ వంటి ఆటలు ఆడటం…. వంటి వాటికి  గంటలకు 350- ఆ పైన క్యాలరీలు ఖర్చవుతారుు.

Comments

Popular posts from this blog

మన రాజు పురుషోత్తముడి చేతిలో దెబ్బతిన్న అలెక్జాండర్

పుస్తకాలు చదవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు