Posts

Showing posts from August, 2017

MAGIC OF MATHEMATICS

ఒకట్లు గలిగిన గుణకారంలో లబ్ధం యొక్క అమరిక 1X1=1 11X11=121 111X111=12321 1111X1111=1234321 11111X11111=123454321 111111X111111=12345654321 1111111X1111111=1234567654321 11111111X11111111=123456787654321 111111111X111111111=12345678987654321 ప్రతిసారి లబ్ధంలో ఎనిమిదులు వచ్చే అమరిక 9 X 9 + 7 = 88 98 X 9 + 6 = 888 987 X 9 + 5 = 8888 9876 X 9 + 4 = 88888 98765 X 9 + 3 = 888888 987654 X 9 + 2 = 8888888 9876543 X 9 + 1 = 88888888 12345679 ను 9 యొక్క గుణిజాలచే గుణిస్తే వచ్చే లబ్ధాల అమరిక 12345679 X 9 = 111 111 111 12345679 X 18 = 222 222 222 12345679 X 27 = 333 333 333 12345679 X 36 = 444 444 444 12345679 X 45 = 555 555 555 12345679 X 54 = 666 666 666 12345679 X 63 = 777 777 777 12345679 X 72 = 888 888 888 12345679 X 81 = 999 999 999

రంజాన్ నెలలో ఉపవాసం యొక్క ప్రాముఖ్యత

రంజాన్ నెలలో ఉపవాసం యొక్క ప్రాముఖ్యత దాదాపు ప్రతి మతంలో ఈ ఉపవాసం అనే భావన ఉన్నది. ఉదాహరణకు,హిందూమతంలో దాదాపు ప్రతి సందర్భంలోనూ ఈ ఉపవాస ఉత్తరక్రియ ఉన్నది. అదేవిధంగా, క్రైస్తవ మతంలో కూడా 40 రోజుల వ్రతసమయంలో ఈ ఉపవాసాన్ని చేస్తారు. అయితే, ఇస్లాం మతంలో చేసే ఉపవాసం మిగిలిన మతాలలో చేసేదానికన్నా భిన్నమైనది. రంజాన్ ఉపవాసం అంటే ఆహారం తీసుకోకుండా ఉండటమే కాదు, వారి జీవితకాలంలో మానవులు చుట్టూ చెడ్డశక్తుల నుండి దూరంగా ఉండటం కూడా. రంజాన్ ఉపవాస దీక్ష ఒక నెల పాటు దీర్ఘంగా కొనసాగుతుంది. రంజాన్ అంటే స్వతహాగా ఆహార పానీయాలను నిగ్రహించటం అని అర్థం. కానీ అతి ముఖ్యమైన విషయమేమిటంటే ఈ నిగ్రహం ప్రతికూలమైన అన్ని విషయాలకు దూరంగా ఉండాలి అని చెపుతుంది. ప్రతికూల విషయాలు అంటే వ్యసనాలు, సెక్స్ మరియు మానవజీవితం దుర్భరం చేసే ఏ విషయమైనా. రంజాన్ ఉపవాసాలు గాఢమైన దేవుని ప్రేమ కోసం పాటిస్తారు. రంజాన్ ఉపవాసాలు 30 రోజుల పాటు కొనసాగుతుంది. ఇది చంద్రుడు మొదలు చూసిన దగ్గర నుండి పై నెల చంద్రుడిని చూసిన తరువాత ముగుస్తుంది. రంజాన్ నెలలో, ఒక వ్యక్తి రోజు ప్రారంభం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాస దీక్షలో ఉంటాడు. కేవలం ప్రార్థనలు తర...

ఏ యాక్టివిటీతో ఎన్ని క్యాలరీలు ఖర్చు?

Image
ఏ యాక్టివిటీతో ఎన్ని క్యాలరీలు ఖర్చు? శారీరక కదలికలు ఏవూత్రం లేకున్నా… జస్ట్ అలా కూర్చుని ఉండటం,  చదవడం, టీవీ చూడటం, రేడియో వినడం, స్థిరంగా కూర్చుని ఆడే ఆటలు (ప్లేరుుంగ్ కార్డ్స్ వంటివి) ఆడటం చేస్తే..  గంటకు… 80-100 క్యాలరీలు ఖర్చవుతారుు. శారీరక కదలికలు ఏవూత్రం లేకున్నా... జస్ట్ అలా కూర్చుని ఉండటం, చదవడం, టీవీ చూడటం, రేడియో వినడం, స్థిరంగా కూర్చుని ఆడే ఆటలు (ప్లేరుుంగ్ కార్డ్స్ వంటివి) ఆడటం చేస్తే.. గంటకు... 80-100 క్యాలరీలు ఖర్చవుతారుు. చాలా స్వల్పమైన శారీరక కదలికలతో... నిలబడి వంటచేయుడమే కాకుండా సింక్‌లో వంటపాత్రలు కడగటం, ఇస్త్రీ చేయుడం, చాలా మెల్లిగా నడవటం  వంటివి చేస్తే… గంటకు…  110 -160  క్యాలరీలు ఖర్చవుతారుు. ఓ మోస్తరు శారీరక కదలికలు ఉండేవి… కాస్తంత వేగంగా నడవటం, ఊడ్చటం, బట్టలు సర్దడం, పక్కబట్టలు పరవడం వంటివాటికి… గంటకు 120-240 క్యాలరీలు ఖర్చవుతారుు. శారీరక కదలికలు  ఎక్కువగా ఉండే పనులు… కారును కడగటం, గోల్ఫ్ ఆడటం, పరిగెత్తినట్టుగా నడవటం, ఓ మోస్తరు వేగంతో సైకిల్ తొక్కడం  వంటి వాటికి…  గంటకు 250-350 క్యాలరీలు  ఖర్చవుతారుు....

ఆడవాళ్ళకే ఎక్కువగా కన్నీళ్ళు వస్తాయి…ఎందుకని?

Image
ఆడవాళ్ళకే ఎక్కువగా కన్నీళ్ళు వస్తాయి…ఎందుకని? ఆడవాళ్ళు ఏడిస్తే వెంటనే కన్నీళ్ళు వస్తాయి. అందుకే మన పెద్దలు ఆడవాళ్ళ కంటిలో నదులు ఉన్నాయని పరిహాసంగా అంటారు. నిజమే ఆడవాళ్ళ కంటిలో కన్నీరు జలజలరాలుతాయి. దీనికి కారణం వారిలో ఉత్పత్తి అయ్యే ”ప్రేలోడిక్కాన్‌” అనే హార్మోన్‌ కారణం. ఈ హర్మోన్‌ ఆడ, మగ ఇద్దరిలో ఉన్నప్పటికీ పురుషులకంటే స్త్రీలకే ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళు వెంటనే ఏడవడానికీ, ఎక్కువగా కన్నీళ్ళు రావడానికీ అదే కారణం. అయితే విచిత్రం ఏమిటంటే వయస్సు పెరిగేకొద్ది స్త్రీలల్లో ప్రేలోడిక్కాన్‌ హార్మోన్‌ ఎక్కువగా పనిచేస్తుంది. పురుషుల్లో వయస్సు పెరిగే కొద్ది తగ్గుతుంది.

POLYNDROME NUMBERS

గణితంలో “వికటకవి” లు ఎటు నుండి చదివినా ఒకటే ఇంగ్లీష్ లో పాలిండ్రోమ్స్ (palindromes) అనే పదం వినే ఉంటారు కదా! పాలిండ్రోమ్స్ అంటే ఎటునుండి చూసినా ఒకే రకంగా ఉండే పదాలు: తెలుగులో కిటికీ, మందారదామం, వికటకవి… ఇలాంటివి. ఇంగ్లీష్ లో radar, rotator, madam, … లాంటివి. మరి సంఖ్యల్లో అలాంటివి ఉన్నాయా? కొన్ని చెప్పండి చూద్దాం. 11; 22;… 121,131, 141…..212, 222,232,…… బోలెడన్ని… వాటికి సంబంధించిన ఒక అమరిక (pattern) కింద చూడండి. 11 = 11 11×11 = 121 11×11×11= 1331 11×11×11×11= 14641…. 11  యొక్క 4 ఘాతం వరకు ఇలా వస్తాయి. అలాగే మరొకటి చూడండి 11 x 11 = 121 111 x 111 = 12321 1111 x 1111 = 1234321 11111 x 11111 = 123454321 దీనిని ఇంకా కొనసాగించ వచ్చు. పాలిండ్రోమ్స్ ప్రధాన సంఖ్య అయినా కావచ్చు, లేదా సంయుక్త సంఖ్య అయినా కావచ్చు. మొదటి పాలిండ్రోమ్ అయ్యే ప్రధాన సంఖ్య ఏది ? 11 . అంతే కాదు రెండంకెల పాలిండ్రోమ్ ప్రధాన సంఖ్య ఇదొక్కటే.

మొలతాడు ఎందుకు కట్టుకుంటారో తెలుసా!?

Image
మొలతాడు ఎందుకు కట్టుకుంటారో తెలుసా!? Author: CHANDU హిందూ సాంప్ర‌దాయంలో పాటించే పద్దతులలో ప్రతీది సైన్స్ కు సంబంధం ఉంటుంది. మనం దరించే ప్రతి వస్తువు మనకు ఆరోగ్యంతో పాటు వికాసాన్ని అందిస్తుంది. చివరకు మొల‌తాడు ధ‌రించ‌డం వెనుక కూడా ఒక అంతరంగం ఉంది అదేంటో మీరే చూడండి. మొల‌తాడు ధ‌రించ‌డం వెనుక హిందూ సాంప్ర‌దాయంలో ఒక భాగం ఎందుకంటే ఇది హిందువులలో ప్రతి మగాడికి ఉంటుంది. చిన్న పిల్ల‌ల‌కు మొల‌తాడు క‌డితే వారు ఎదుగుతున్న స‌మ‌యంలో ఎముక‌లు, కండ‌రాలు స‌రైన ప‌ద్ధ‌తిలో వృద్ధి చెందుతాయ‌ట‌. ప్ర‌ధానంగా మ‌గ పిల్ల‌ల్లో పెరుగుద‌ల స‌మ‌యంలో పురుషాంగం ఎటువంటి అస‌మ‌తుల్యానికి గురికాకుండా క‌చ్చిత‌మైన పెరుగుద‌ల ఉండేందుకు మొల‌తాడును క‌డ‌తార‌ట‌. మొల‌తాడు క‌ట్టుకుంటే ర‌క్త ప్ర‌స‌ర‌ణ కూడా మెరుగు ప‌డుతుంద‌ట‌. మ‌గ‌వారికి హెర్నియా రాకుండా మొల‌తాడు కాపాడుతుంద‌ట‌. దీన్ని ప‌లువురు సైంటిస్టులు కూడా నిరూపించార‌ట‌.మ‌న ద‌గ్గ‌ర చిన్న పిల్ల‌ల‌కు ఎక్కువ‌గా వెండితో చేసిన మొల‌తాడును క‌ట్ట‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. అయితే ఎలాంటి మొల‌తాడు క‌ట్టినా దాంతో మాత్రం ఉప‌యోగ‌మే ఉంటుంద‌న్న‌మాట‌.

ఈ మెయిల్ వెనక ఉన్నది భారతీయుడే అని తెలుసా.

ఈ మెయిల్ వెనక ఉన్నది భారతీయుడే అని తెలుసా. వి.ఎ. శివ అయ్యదురై ఈ పేరెపుడైనా విన్నారా..? పోనీ ఈ-మెయిల్..!? వినటమేమిటి రోజూ ఈ మెయిల్ మీదే కదా సగం పనులు నడిచేదీ అంటారా.. ఔనూ ఈమెయిల్ కీ ఈ శివ అయ్యదురై అనే వ్యక్తికీ సంబందం ఏమిటో ఎమైనా అర్థమైనట్టు అనిపిస్తోందా…? ఔను మీరూహించింది నిజమే ఈ మెయిల్ ని కనిపెట్టింది ఇతనే భారత దేశానికి చెందిన ఒక యువకుడుడు కాదు కాదు బాలుడు… ఔను ఈ మెయిల్ ని కనిపెట్టే టప్పటికి అయ్యదురై వయస్సు 14 సంవత్సరాలు. ఈమెయిల్‑ను తొలి సారిగా 32 ఏళ్లక్రితం కనుగొన్నారు. అమెరి ప్రభుత్వం కోసం 1982 ఆగస్టు 30వ తేదీన ఆయన తొలిసారి ఎలక్ట్రానిక్ మెయిలింగ్ సిస్ట అనే కంంప్యూటర్ ప్రోగ్రాం ను కనుగొన్నారు. ‘ఇంట్రా ఆఫీస్ మెసేజింగ్ సిస్టం’ ని కనుక్కున్నాడు,అదే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ మెయిల్ కి మూలం. ఇంట్ర ఆఫీస్ మేస్సజింగ్ సిస్టంలో ఇన్ బాక్స్ , అవుట్ బాక్స్ , ఫోల్డర్, మెమో మరియు అటాచ్మెంట్ లాంటి ఫీచర్స్ ఉండేవి. ఇంట్ర ఆఫీస్ మేస్సజింగ్ సిస్టం కోసం అయన 50000 లైన్ ల కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోడ్ రాసాడట. అప్పట్లో అమెరికాలోనే తన కుటుంబం స్థిరపడ్డంతో న్యూజెర్సీలోని లివింగ్టన్ హైస్కూల్లో చదువుకొ...

కుళ్ళిన కోడి గుడ్డు నీటిలో ఎందుకు తెలుతాయో తెలుసా …

Image
కుళ్ళిన కోడి గుడ్డు నీటిలో ఎందుకు తెలుతాయో తెలుసా …!తెలుసుకోండి. పాడైన గుడ్లు మాత్రమే కాదు , ఉడకబెట్టిన గుడ్లు కూడా నీటి్లో తేలుతాయి. ఒక మామూలు గుడ్డుకి , కుళ్ళిపోయిన గుడ్డుకి సాంద్రతలో తేడా రావడమే దానికి ప్రధాన కారణము . సాధారణముగా ఒక మంచి కోడిగుడ్డు సాంద్రత నీటి సాంద్రత కన్నా ఎక్కువగా వుంటుంది . ఈ కారణముగా అది నీటిలో మునుగుతుంది . కుళ్ళిపోయిన గుడ్డుకూడా అదే పరిమాణములో ఉన్నప్పటికీ దానిలో నుండి కొన్ని బిందువులు గుడ్డు పెంకుకి ఉండే సూక్ష్మమైన రంధ్రాల గుండా బయటకి వెళ్ళిపోతాయి. దాంతో గుడ్డు ద్రవ్యరాశి తగ్గిపోతుంది. ఎదైనా ఒక వస్తువు యొక్క ఘన పరిమాణము తగ్గకుండా , దాని ద్రవ్యరాశి మాత్రం తగ్గిందీ అంటే దానర్ధము ఆ వస్తువు సాంద్రత తగ్గిపోయిందనే . ఉదాహరణము .. ఒక లీటరు పాలు పట్టే పాత్రలో ఓ పదికోట్ల గాలి కణాలు బందించామనుకుందాం . అప్పుడు ఆ పాత్ర సాంద్రత కేవలము 5-6 కోట్ల గాలి కణాలను మాత్రమే బందించామనుకుందాం . పాత్ర అలాగే ఉన్నప్పటికీ , లోపలి గాలి తీసేస్తే .. ద్రవ్యరాశి తగ్గిపోవడం వల్ల పాత్ర సాంద్రత ఆ మేరకు తగ్గిపోతుంది. కుళ్ళిన గుడ్డు విషయములోనూ ఇలాగే జరుగుతుంది . కుళ్ళిన గుడ్డుసాంద్రత నీటి ...

తిరుమల కొండలకు ఆ పేర్లెలా వచ్చాయో తెలుసా…?

Image
తిరుమల కొండలకు ఆ పేర్లెలా వచ్చాయో తెలుసా…? Author: Chandu మనిషి ఎంత ఎత్తు ఎదిగినా,ఎన్ని సాధించి తానో మహా శక్తినని ప్రకటించుకో చూసినా… ప్రతీసారీ ప్రకృతి ముందు మోకరిల్లుతూనే ఉన్నాడు. తనకు తానుగా అన్వేషించుకున్న ప్రతీసారీ తనను నడిపించే మరో శక్తేదో ఉన్నట్టు తెలుసుకుంటూనే ఉన్నాడు. ఒక్కో చోట ఒక్కో రకంగా ఈ మహా విశ్వానికి ఒక రూపం ఇచ్చి కొలుచుకుంటూనే ఉన్నాడు. ఎత్తైన ప్రదేశాల్లో,దట్టమైన అడవులు ఉన్న ప్రదేశాల్లో అందే ఆక్సీజన్,మనసుని ఉల్లాసంగా ఉంచే నైట్రస్ ఆక్సడ్ ఉండే ప్రదేశాల్లోనే హిందూ దేవాలయాలు నిర్మించబడ్డాయ్. తెలుగు నాట ఈ విషయాన్ని ఎక్కువగా గుర్తించారు అందుకే శ్రీశైలం,తిరుమల,యాదగిరి గుట్ట,ఇలా ప్రఖ్యాత క్షేత్రాలన్నీ ఎక్కువగా కొండలపైనే నిర్మించబడ్డాయి. ఇక ఉత్తర భారతదేశం లో కశ్మిర్ ప్రాంతం లో ఉన్న దేవాలయాల గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు…. తెలుగు వారికి వెంకన్న గా,మిగిలిన దక్షిణ భారతం లో పెరుమాళ్ గా,ఉత్తర భారత దేశం లో బాలాజీ గా పూజలందుకునే కలియుగ దైవం తిరుపతి వేంకటేశ్వరుడు ఏకంగా ఏడు కొండలమీద కొలువు తీరాడు…. ఐతే ఏడుకొండల వాడు అనటమే గానీ ఆ కొండల పేర్లూ…. వాటి వృత్తాంతాలూ మామూలుగా మనకు తెలి...

లీపు సంవత్సరంలో అదనపు రోజు ఫిబ్రవరి నెలలోనే ఎందుకు వస్తుంది..?

Image
లీపు సంవత్సరంలో అదనపు రోజు ఫిబ్రవరి నెలలోనే ఎందుకు వస్తుంది..? Author: CHANDU మామూలుగా సంవత్సరానికి ఎన్నిరోజులూ? మరి నాలుగేళ్ళకి ఒక సారి లీపు సంవత్సరం వస్తుంది కదా..! అసలు లీపు సంవత్సరం అంటే ఏమిటి ఆ సంవత్సరంలో మిగతా అన్ని నెలలనూ వదిలేసి ఫిబ్రవరిలోనే ఒకరోజు ఎందుకు అదనంగా వస్తుంది…? ఈ అనుమానాలు మీకెపుడైనా వచ్చాయా? ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నా మనలో చాలా మందికి అంతగా గుర్తుండి ఉండదు ఓసారి అసలు లీపు సంవత్సరం గొడవేంటో ఈ ఫిబ్రవరి 29 సంగతేంటో చూద్దాం రండీ…! భూమి సూర్యుడి చుట్టూ గిర..గిరాగిర..గిరా అంటూ తిరిగేస్తోందని మీకూ తెల్సుకదా. ఇలా సూర్యుడి చుట్టూ ఒక ప్రదక్షిణం పూర్తి చేసుకోవటానికి భూమికి సరిగ్గా  365 రోజుల 5 గంటల 48 నిముషాల 46 సెకన్లు పడుతుంది. అంటే 365 రోజుల మీద ఒక పావు పూట అన్న మాట. ఈ అయిదు గంటలని ఒక రోజుగా తీసుకోలేం, అలా అని క్యాలెండర్ లో అలానే వదిలేస్తే? కాలం గడిచే కొద్దీ కొన్ని సంవత్సరాలకి క్యాలెండర్ లో తేదీల లెక్కలు గందర గోళం గా తయారవుతాయి. అందుకే ఈ అదనపు 5 గంటల 48నిమిషాల 46సెకెన్ల కాలాన్ని ప్రతీ నాలుగు సంవత్సరాలకి ఒకసారి. నాలుగవ సంవత్సరానికి అదనపు రోజుగా కలుపుతున్...

తెలుగు గుణింతాలు

Image

తెలుగు వర్ణమాల

Image
తెలుగు వర్ణమాల

How do we change our ATM Pin Number

Image
How do we change our ATM PIN NUMBER.

వివాహ సంప్రదాయాలు

Image

పిల్లలు ఎక్కువగా ఇష్టపడే చాక్లెట్ చరిత్ర

Image
చాక్లెట్ అసలు రుచి తీపి కాదు అని మీకు తెలుసా….? Author: CHANDU ఈస్ట్ ఆర్ వెస్ట్… చాక్లెట్స్ ఆర్ ది బెస్ట్ అనేది నేటి ట్రెండ్. ఈజీగా క్యారీ చేయగలగడంతో పాటు టేస్ట్‌కి టేస్ట్..ఎన్నో వెరైటీస్…తీపి, చేదు, వగరు, కారం ఇలా రకరకాల చాక్లెట్లు వినియోగదారులని విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అందుకే, అమెరికా నుంచి జపాన్ వరకూ.. రష్యా నుంచి ఆస్ట్రేలియా వరకూ నేడు ప్రపంచం అంతా చాక్లెట్లదే హవా. బహుశా శ్రీకృష్ణుడు నోరు తెరిస్తే యశోదమ్మకు విశ్వం కనిపిస్తుందో లేదోగానీ విశ్వమానవులందరి నోటా ఇప్పుడు చాక్లెటే! ఇంతకీ అది దేవతల ఆహారం అంటారు! ఆ సంగతి తెలుసా మీకు..                 చాక్లెట్ అంటే ఏమిటి? దాన్నెలా తయారు చేస్తారు? అది ఇంతలా పాపులర్ అవడానికి కారణాలు ఏమిటి? అని ప్రశ్నించుకుంటే చాలా ప్రశ్నలు చేదుగానే మిగులుతాయి.. ఎందుకంటే, మనలో చాలామందికి చాక్లెట్ తినడమే తెలుసు. కానీ, దాని ముందూ వెనుకా కహానీ గురించి అంత‌గా తెలియ‌దు. అతి మామూలుగా కన్పించి అమూల్యమైన మధురానుభూతిని పంచే చాక్లెట్ల అస్సలు సంగతి చాలానే ఉంది. అది దేవతల ఆహారం అంటే కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎప్పు...

FAMOUS MATHEMATICS QUOTATIONS

Image
                FAMOUS MATHEMATICS QUOTATIONS   Life is good for only two things, discovering mathematics and teaching mathematics." --Simeon Poisson Mathematics is a great motivator for all humans.. Because its career starts with zero and it never end (infinity). Mathematics is written for mathematicians.  — Copernicus Mathematics is an art of  human  understanding. — William Thurston Mathematics is the door and key to the sciences.                                        -Roger Bacon Nature is written in mathematical language.                       ...